రాకింగ్ స్టార్ యశ్ లేటెస్ట్ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'టాక్సిక్'. హీరో ఇంట్రడక్షన్ వీడియోతోనే భారీ హైప్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ మూవీని మార్చి 19, 2026న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రేపు 'టాక్సిక్' టీజర్ విడుదల చేయనున్నట్లు పేర్కొంది. 'కేజీయఫ్' చిత్రాల తర్వాత గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో యశ్ నటిస్తోన్న సినిమా కావడంతో రికార్డులు క్రియేట్ చేయనుందనే చర్చ జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa