ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినిమా టైటిల్స్, కంటెంట్‌పై కోర్టు వివాదాలు: విడుదలకు నోచుకోని చిత్రాలివే

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 25, 2026, 02:58 PM

సినిమా విడుద‌ల‌పై కోర్టు వివాదాలు తీవ్ర‌మ‌వుతున్నాయి. విజ‌య్ న‌టించిన `జ‌న‌నాయ‌గ‌న్` సినిమా సెన్సార్ అభ్యంత‌రాల‌తో పాటు రాజ‌కీయ‌, న్యాయ‌ప‌ర‌మైన మలుపులు తిరిగింది. సుప్రీంకోర్టు కూడా ఈ కేసును హైకోర్టులోనే తేల్చుకోవాల‌ని సూచించింది. శివ కార్తికేయ‌న్ `సెయోన్`, నీర‌జ్ పాండే `ఘూస్‌ఖోర్ పండిట్` టైటిల్ వివాదాల్లో చిక్కుకున్నాయి. `ది కేర‌ళ స్టోరీ 2` కూడా మ‌త‌ప‌ర‌మైన ఉద్రిక్త‌త‌ల‌కు దారితీసే అవ‌కాశం ఉంద‌ని హైకోర్టులో న‌లుగుతోంది. ఈ వివాదాల‌తో ఐదు సినిమాలు విడుద‌ల‌కు నోచుకోక‌పోవ‌డం ప‌రిశ్ర‌మ‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa