బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, రాజ్ & డీకేల కాంబినేషన్లో రాబోయే భారీ ప్రాజెక్టులో టాలీవుడ్ క్వీన్ సమంత హీరోయిన్గా నటించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో 'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' వంటి సిరీస్‌లతో సమంత గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకులతో ఆమెకున్న అనుబంధం కారణంగా, సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కబోయే ఈ ప్రాజెక్టులో సమంతనే హీరోయిన్గా తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే, సల్మాన్, సమంత మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నట్లవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa