వరుణ్ సందేశ్, గగన్, సత్యం రాజేష్, రవి ప్రధాన పాత్రల్లో ఏకే జంపన్న దర్శకత్వంలో తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ‘క్యాస్ట్’. కశికా కపూర్, దివి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. గురువారం గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ చిత్రంలో కులం మన నిత్యజీవితంలో ఎలా ప్రభావం చూపుతుందో చూపించబోతున్నామని దర్శకుడు ఏకే జంపన్న తెలిపారు. జూన్‌లో సినిమా విడుదల చేయనున్నట్లు నిర్మాత కోటేశ్వరరావు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa