ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్ 'ఫౌజీ' మూవీ షూటింగ్ లో విషాదం.. ఒకరు మృతి

cinema |  Suryaa Desk  | Published : Tue, May 05, 2026, 10:55 AM

మైత్రి మూవీస్ బ్యానర్ లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ఫౌజీ' సినిమా షూటింగ్ కు వెళ్తున్న ప్రొడక్షన్ వాహనం అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ప్రొడక్షన్ యూనియన్ కు చెందిన ఒక వ్యక్తి మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో సినిమా షూటింగ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa