జ్యోతిక, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ లీగల్ డ్రామా ‘సిస్టమ్’ మే 22 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అశ్వినీ అయ్యర్ తివారీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, సమాజంలోని అధికార, న్యాయ వ్యవస్థల పనితీరుపై ప్రశ్నిస్తూ, భిన్న సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన ఇద్దరు మహిళల న్యాయ పోరాటాన్ని ఆవిష్కరిస్తుంది. సోనాక్షి సిన్హా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, జ్యోతిక కోర్ట్‌రూమ్ స్టెనోగ్రాఫర్‌గా నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa