వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న ‘చాణక్య’ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలుస్తాయట. ట్రైలర్ ప్రకారం ఇది ఇండో – పాక్ బోర్డర్ నేపథ్యంలో జరిగే కథలా కనిపిస్తుంది. డైరెక్టర్ తీరు ఈమూవీని యాక్షన్ సీన్స్ ని హైలైట్ చేస్తూ తెరకెక్కినచినట్టు తెలుస్తుంది.
తాజా సమాచారం ప్రకారం ఈసినిమా నాన్ – థియేట్రికల్ రైట్స్ కి భారీ మొత్తం వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు శాటిలైట్ హక్కులకు 4 కోట్లు వస్తే.. అలాగే డిజిటల్ రైట్స్ కు అమెజాన్ 2 కోట్లు వచ్చిందంట. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ కి ఏకంగా రూ.9 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా మొత్తం కలుపుకుంటే ఈమూవీ కి నాన్ – థియేట్రికల్ రైట్స్ కింద చాణక్యకు 15 కోట్లు వరకూ గిట్టుబాటు అయిందట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa