ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాక్స‌ర్‌గా ర‌డీ అవుతున్న వ‌రుణ్‌తేజ్‌

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 11, 2019, 02:00 AM

గద్దల కొండ గణేష్ తో బంపర్ హిట్ అందుకున్న వరుణ్ తేజ్ అప్పుడే త‌న‌ పదో చిత్రాన్ని మొదలుపెట్టే ప్ర‌య‌త్నాల‌లో ఉన్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ లో ప్రారంభం అవుతుందని చిత్రయూనిట్ తెలిపింది.  కాగా అల్లూ అరవింద్   నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా  కార్యక్రమాలు గురువారం జరిగాయి. . ఈ సారి బాక్సర్ గా నటించబోతున్న వరుణ్ తేజ్ స‌ర‌స‌న‌ హీరోయిన్ ఎంపిక జ‌ర‌గాల్సి ఉంది. అలాగే ఇత‌ర పాత్ర‌ల‌కోసం అగ్ర‌తారాగ‌ణాన్నే సంప్ర‌దిస్తున్నార‌ని తెలుస్తోంది. మ‌రి తేజ్ ఈసారి ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి .


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa