బాలీవుడ్ చిన్నది జాన్వీకపూర్ ఫొటోస్ కొన్ని సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో జాన్వీ తెలుపు రంగు కుర్తా ప్లాజా వేసుకొని ఫ్లైట్ నేర్చుకోవడానికి వెళ్తుంది. ప్రస్తుతం జాన్వీ ..గుంజనా సక్సెనా బయోపిక్ లో నటిస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మొట్టమొదటి మహిళా ఆఫీసర్. ది కార్గిల్ గర్ల్ గా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ లో గుంజనా సక్సెనా పాత్రలో జాన్వీ నటిస్తుంది. ఈసినిమా 1990 లో ఇండో ..పాక్ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa