ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విక్రమ్ తో నటించడం సంతోషకరం

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 19, 2019, 02:50 PM

 విక్రమ్‌ సార్‌తో నటించే గొప్ప అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని తెలిపింది నటి శ్రీనిధి. విక్రమ్‌ హీరోగా అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీనిధిని తీసుకున్నారు. అజయ్‌గారికి థ్యాంక్స్‌’’ అని  శ్రీనిధి పేర్కొంది. మరి ఈ చిత్రమైనా శ్రీనిధికి మరిన్ని ఆఫర్లు తెస్తాయేమో చూద్దాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa