అమీ జాక్సన్ ఈ పేరు చెపితే చాలు కుర్ర కారులో వేడి సెగలు పుట్టుకొస్తాయి..ఈమె చేసింది తక్కువ సినిమాలే కానీ ఫోటో షూట్స్ మాత్రం కోకొల్లలు..చూపించిందే మళ్లీ మళ్లీ హాట్ గా చూపిస్తూ అందర్నీ మాయ చేయడం ఈమె ప్రత్యేకం. ఈ హాట్ భామ నుండి ఇప్పటివరకు ఎన్నో హాట్ స్టిల్స్ వచ్చాయి. కానీ ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తుంటాయి. అందుకే ఈమె నుండి ఏ స్టిల్ వచ్చిన సోషల్ మీడియా లో వైరల్ గా మారుతుంది.తాజాగా అలాంటి హాట్ స్టిల్ ఒకటి బయటకు వచ్చి కుర్రాళ్లను నిద్ర లేకుండా చేస్తుంది. క్లివేజ్ షో తో మత్తిక్కించే చూపులతో అమ్మడు అందాల ఆరబోత చేసింది. ప్రస్తుతం ఈ పిక్ తెగ చక్కర్లు కొడుతుంది. ఇలాంటి పోజ్ లు ఇవ్వడం లో అమీ తర్వాతే ఎవరైనా అని అభిమానులు చెపుతున్నారు. ప్రస్తుతం ఈమె 2 . ఓ తో సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రజనీకాంత్ హీరో గా నటించిన ఈ చిత్రానికి శంకర్ డైరెక్టర్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa