తమిళ స్టార్ నటుడు అజిత్ హీరోగా వీహెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'వాలిమై'. ఈ చిత్రం షూటింగ్ నిన్నటి నుంచి హైదరాబాద్ లో జరుగుతోంది. యాక్షన్ తో కూడిన పలు చేజింగ్ దృశ్యాలను ఈ షెడ్యూలులో చిత్రీకరిస్తున్నారు. ఈ ఏడాది అజిత్ కి బాగా కలిసివచ్చింది. ఈ ఏడాదిలో ఆయన చేసిన చిత్రాలు బాగానే ఆడాయి. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa