ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘స్ట్రీట్ డ్యాన్సర్ 3డి’ ట్రైలర్ రిలీజ్...!

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 18, 2019, 09:11 PM

వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘స్ట్రీట్ డ్యాన్సర్ 3డి’. డ్యాన్స్ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ సినిమాకు డైరెక్టర్ రెమో డిసౌజా దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇందులో వరుణ్ ధావన్, శ్రద్ధా కపూర్ లు స్టన్నింగ్ స్టెప్స్ తో అదరగొట్టారు. ముఖ్యంగా శ్రద్ధా సెక్సీ లుక్స్ దర్శనమిచ్చి వావ్ అనిపించింది. డ్యాన్స్, లవ్, ఎమోషన్స్ తో వదిలిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఇక, ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కూడా ఈ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాగా, ఈ మూవీని 2020, జనవరి 24న విడుదల చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa