హాలీవుడ్ సినిమా -ది ఇంటెర్న్- రీమేక్‌లో నటిచండానికి రెడీ అయింది బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె. ఇందులో ఆమెతో పాటు రిషి కపూర్ కూడా నటిస్తున్నాడు. -ది ఇంటెర్న్-లో అన్నే హతావే, రాబర్ట్ డీ నీరో నటించారు. ఈ విషయాన్ని దీపిక అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో నటించడం ఎంతో థ్రిల్‌గా అనిపిస్తుంది. ఈ చిత్రంలో దీపిక లేడీ బాస్ పాత్రలో కనిపించబోతుంది. అంతా ఓకే అయితే 2021లో ఈ సినిమాను విడుదల చేస్తాం అని ట్విట్టర్ లో తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa