టీవీ షోలతో ఎంతో పేరు తెచ్చుకున్న యాకంర ప్రదీప్ హీరోగా మారాడు. హీరోయిన్ గా అమృత అయ్యర్ నటిస్తోంది. ఈ చిత్రానికి 30రోజుల్లో ప్రేమిచటం ఎలా అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు దర్శక..నిర్మాతలు. ఈ చిత్రంతో మున్నా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దగ్గర పలు సినిమాలకు మున్నా పని చేశాడు. ఈ చిత్రానికి మున్నానే రచన కూడా చేశాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది. కాగా ఈ చిత్రంలోని నీలి నీలి ఆకాశం అనే వీడియో సాంగ్ ని విడుదల చేశారు. ఈ పాటని సింగర్ సిద్ద్ శ్రీరామ్ ఆలపించాడు. కొండలు..జలపాతాలు..పచ్చని వాతావరణం మధ్య ఈ పాటని షూట్ చేశారు. మీరూ చూడండి.
Neeli Neeli Aakasam Full Video Song - 30 Rojullo Preminchadam Ela | Prad... https://t.co/Du1RIEIjBz via @YouTube @impradeepmachi
— Suryaa Telugu News (@SuryaTeluguNews) January 31, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa