ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చీరలో నిధి అగర్వాల్ నడుమందాలు చూడతరమా..

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 03, 2020, 02:12 PM

హిందీ సినిమా మున్నామైఖెల్‌తో నిధి అగర్వాల్ హిందీ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. తొలి సినిమాతోనే అందాలు ఆరబోసి అదరగొట్టింది.తొలి సినిమాతోనే అందాలు ఆరబోసి అదరగొట్టింది. ఆ తర్వాత నాగ చైతన్య హీరోగా నటించిన 'సవ్యసాచి'తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన నిధి.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీలో నటించి సూపర్ హిట్ అందుకుంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ లిస్ట్‌లో చేరిపోయింది.




 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa