ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెగ సంబరపడిపోతున్న కాజల్..

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 04, 2020, 01:13 PM

సౌతిండియా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అమితానందం వ్యక్తం చేస్తోంది.సింగపూర్ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఆమె మైనపు విగ్రహం ఏర్పాటు చేయడమే ఇందుకు కారణం. దీనికోసం చాలా ఎదురు చూస్తున్నానని  కాజల్ తెగ సంబరపడిపోతూ వీడియో పోస్ట్ చేసింది. రేపు  టుస్సాడ్స్ మ్యూజియంలో ఆమె విగ్రహావిష్కరణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కాజల్ అక్కడికి వెళ్లింది. కాగా, కాజల్ ప్రస్తుతం తెలుగులో మంచు విష్ణు హీరోగా రూపుదిద్దుకుంటోన్న ఓ సినిమాతో పాటు, కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు 2లోనూ నటిస్తోంది.      






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa