పూరి జగన్నాధ్ సినిమాతో విజయ్ దేవరకొండ మాస్ హీరోగా అయిపోతా అని కలలు కంటున్నాడనిపిస్తుంది. మరి పూరి చేతిలో పడ్డారంటే.. మాస్ ఇమేజ్ వచ్చేసినట్టే. కాకపోతే కొందరి హీరోలకి సెట్ అయిన పూరి స్టయిల్.. మరికొందరికి తేడా కొడుతోంది. ప్రస్తుతం పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ క్రేజ్ తోనే బాలీవుడ్ నుండి సౌత్ వరకు ఓ మూవీని పట్టాలెక్కించాడు. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ మాస్ అప్పీల్ చూసి మాస్ ఫాన్స్ విజయ్ ని ఎత్తేస్తారని కాన్ఫిడెన్స్ తో విజయ్ ఉన్నాడనిపిస్తుంది. అందుకే ఇక లవ్ స్టోరీస్ చెయ్యనని చెబుతున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa