ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరు కోసం ఎదురుచూస్తున్న దర్శకనిర్మాతలు?

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 13, 2020, 04:46 PM

చిరు కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుకుమార్, చిరంజీవిని కలిసి... లూసిఫెర్ స్క్రిప్ట్‌లో వచ్చిన మార్పులపై చర్చించారు. 'ఆచార్య' షూట్ ముగిసిన తర్వాత సుకుమార్ సినిమా ఉండొచ్చు. అలాగే త్రివిక్రమ్ తోనూ చిరు సినిమా లైన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏ దర్శకుడు తన వద్దకు వచ్చినా.. సమాజానికి ఉపయోగపడే కథలతో రావాలని.. తాను చేసే సినిమాలలో మెస్సేజ్ ఉండాలని.. చిరు వాళ్ళకి సూచిస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటి వరకు అభిమానుల కోసం చేసిన కమర్షియల్ చిత్రాలు ఒక ఎత్తైతే.. ఇప్పటినుండి చేసే సినిమాలు ఒక ఎత్తులో ఉండాలని.. వాళ్ళకి చెబుతున్నాడట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa