ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విడుదలకు సిద్దమేనా వరల్డ్ ఫేమస్ లవర్!

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 13, 2020, 05:05 PM

దర్శకుడు క్రాంతి మాధవ్  విజయ్ దేవరకొండ హీరోగా ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామా గా తెరకెక్కిన చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.  ఈ చిత్రం రేపు ప్రేమికుల రోజు కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా పై భారీ అంచాలు ఉన్నాయి. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో కె వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశి ఖన్నా, క్యాథరిన్, ఐశ్వర్య రాజేష్, ఇసబెల్లా హీరోయిన్స్ గా నటిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. వరల్డ్ ఫేమస్ లవర్ తెలుగు మరియు తమిళ భాషలలో విడుదల అవుతుంది. చూడాలి మరి విజయ్ దేవరకొండ ఈ మూవీ ఎలాంటి హిట్ ఇస్తుందో ?






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa