ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2020లో రవితేజ మూడు సినిమాలు టార్గెట్ పెట్టుకున్నారట!

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 14, 2020, 12:16 PM

ప్రస్తుతం రవితేజ  గొపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని మే 8న విడుదల చేయనున్నారు. ఇది పూర్తయ్యేలోపే రమేష వర్మ దర్శకత్వంలో కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యారు. ‘క్రాక్’ పూర్తైన వెంటనే గ్యాప్ లేకుండా ఈ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు రవితేజ. 2020 పూర్తయ్యేనాటికి రవితేజ మూడు చిత్రాల్ని విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట రవితేజ. అందుకే కొత్త సినిమాను కూడా ఈ సంవత్సరం అఖరుకు విడుదల చేయనున్నారు. మొత్తానికి మాస్ మహారాజ ఈ ఏడాది మొత్తం ప్రేక్షకులకు అందుబాటులోనే ఉండాలని నిశ్చయించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa