దేవదాసు చిత్రం ద్వారా పరిచయమైన ఇలియానా నడుము అందాలు తెలుగు కుర్రాళ్లకు తెలియనివి కావు. ఈ ముద్దుగుమ్మ పోకిరితో సూపర్ హిట్ అందుకుంది. అప్పటి నుండి తెలుగులో తన సినిమాలతో ఊపేసింది. ఇటు తెలుగు సినిమాలు చేస్తూనే హిందీ సినిమాలు చేస్తూ అక్కడ కూడా మంచి హిట్లు అందుకుంది. కాగా ఆ మధ్య కొంచెం బొద్దుగా కనపడిన ఇలియానా.. కొంచెం కష్ట పడి ఇప్పుడు సన్నగా సన్నజాజిలా అదరగొడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa