ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరుస చిత్రాలతో జాన్వీ ఫుల్ బిజీ

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2020, 10:56 AM

వారసురాలిగా తెరంగేట్రం చేసి, ప్రతిభ గల నాయికగా పేరు తెచ్చుకుంది జాన్వీ కపూర్‌. ఈ నాయిక ప్రస్తుతం నాలుగు చిత్రాల్లో నటిస్తోంది. వాటిలో గుంజన్‌ సక్సేనా బయోపిక్‌, తఖ్త్‌, రూహీ అఫ్జానా, దోస్తానా 2 చిత్రాలున్నాయి. కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్న ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైలట్‌ గుంజన్‌ సక్సేనా పాత్రలో జాన్వీ నటిస్తోంది. రూహీ అఫ్జానాలో ద్విపాత్రాభినయం చేస్తోంది. ఈ చిత్రాలన్నీ నటిగా జాన్వీకి మరింత పేరు తీసుకురానున్నాయి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa