తాజాగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్ . ఈ సినిమా తర్వాత విజయ్ కోసం ఇద్దరు మెగా దర్శకులు క్యూ లో ఉన్నటు తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఆ మధ్య విజయ్ ని హీరోగా సినిమాను మొదలెట్టారు. 10 కోట్ల వరకూ ఖర్చు చేసిన తరువాత షూటింగ్ ఆగిపోయింది. కారణమేదైనా ఇదే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’బ్యానర్లో మరో సినిమాను చేస్తానని మైత్రీ మూవీ మేకర్స్ వారికి విజయ్ దేవరకొండ మాట ఇచ్చాడట. దాంతో నిర్మాతలు రంగంలోకి దిగినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే వాళ్లకి మారుతి - సుజీత్ ఇద్దరూ మంచి కథలను వినిపించారట. ఈ కథలను విజయ్ దేవరకొండ కూడా వినలిసి వుంది. ఈ ఇద్దరిలో ఎవరు వినిపించిన కథ నచ్చితే వాళ్లతో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పూరి సినిమా తరువాత ఈ ప్రాజెక్టు ఉంటుందని చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa