తన స్నేహితులతో కలిసి కారులో ఆడుతూ పాడుతూ జబర్దస్త్ యాంకర్ రష్మి రచ్చ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఓ కారులో ఓ పాటకు స్నేహితులతో కలిసి ఉత్సాహంగా ఆమె డ్యాన్స్ వేసింది. కారులో ప్రయాణిస్తోన్న సమయంలో ఈ వీడియో తీసుకున్నారు.
జబర్దస్త్ ప్రోగ్రాంతో మంచి పేరు తెచ్చుకున్న రష్మీ పలు సినిమాల్లోనూ నటించింది. షాపింగ్ మాల్స్ ఓపెనింగుల్లోనూ కనపడుతూ సందడి చేస్తోంది. ఆమె ఎక్కడ కనపడినా సెల్పీల కోసం అభిమానులు ఎగబడుతుంటారు.
Jabardasth Anchor Rashmi Gautam And Her Friends Celebrating in Public ro... https://t.co/6bWmOn25Hh via @YouTube
— Suryaa Telugu News (@SuryaTeluguNews) February 23, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa