బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నటి పునర్నవి గ్లామర్ గేర్ వేసింది. హాట్ ఫోటో షూట్లతో విరుచుకుపడుతోంది. తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో పూల డిజైన్ టాప్ ధరించింది. బ్లాక్ మిడ్డీ.. మ్యాచింగ్ బెల్ట్ తో హాట్ ఫోజ్ ఇచ్చింది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్.. లూజ్ హెయిర్.. పర్ఫెక్ట్ మేకప్ తో గ్లామరస్ గా కనిపిస్తోంది. ఈ ఫోటోలో హైలైట్ ఏంటి అనే ప్రశ్న అడిగితే ఎవరైనా టక్కున వీ నెక్ అనే చేప్తారు. ఈ ఫోటోకు సూపర్ కామెంట్లు వచ్చాయి. “కత్తిలా ఉన్నావు”.. “పున్నూ నువ్వో గ్లామర్ గన్ను” అంటూ కామెంట్లు పెట్టారు. ఒక చిరాకు నెటిజెన్ మాత్రం “ఛాన్సుల కోసమేనా ఈ సర్కస్?” అంటూ ఘాటుగా స్పందించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa