దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ``నాని నిర్మాతగా మారాడు. ఎందుకయ్యాడు? `అ!` సినిమాతో విషయాలు నేర్చుకుని ఇప్పుడు హిట్ అంటున్నాడు. తను హీరోగా సినిమాలు చేస్తుంటాడు. తన ఆడని సినిమాలోని తప్పులు సరిచేసుకుంటూ ఆడే సినిమాలోని విషయాలను అర్థం చేసుకుంటూ ఈ సినిమాకు `హిట్` అనే పేరు పెట్టేశాడు. వెంకటేశ్వరుడు సైన్యాధిపతి పేరు విశ్వక్ సేననుడు. ఆ పేరు పెట్టుకున్నహీరోకి ఆ వెంకటేశ్వరుడి ఆశీస్సులు ఉంటాయి. డైరెక్టర్ శైలేష్‌కి, నానికి, ప్రశాంతికి అభినందనలు`` అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa