వైజయంతీ మూవీస్ బ్యానర్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తెలిపింది. కాగా, ‘మహానటి’తో దర్శకుడిగా నాగ్ అశ్విన్ మంచి పేరు సంపాదించుకున్నారు. నాగ్ అశ్విన్– ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa