బోయపాటి మూవీలో బాలయ్య అఘోర పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రలో బాలయ్యకి పెద్ద యాక్షన్ సన్నివేశాలు కానీ డైలాగ్స్ కానీ లేవట. ఆధ్యాత్మికతతో కూడిన ఈ అఘోర పాత్ర చాలా వైవిధ్యంగా ఉండి బాలయ్య కొత్తగా కనిపిస్తూ అలరించనున్నాడట. ఇప్పటివరకు బాలకృష్ణ కెరీర్ లోనే అతి తక్కువ డైలాగ్స్ తో బాలకృష్ణ చేసిన పాత్ర ఇదేనని చెబుతున్నారు. మరి ఎప్పుడూ బుక్కతిప్పుకోకుండా డైలాగ్స్ తో చెలరేగిపోయే బాలయ్య ఈ సినిమాలో డైలాగ్ లేకుండా నటించడం నందమూరి ఫాన్స్ తట్టుకోగలరా లేదో చుడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa