ఈ సమ్మర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో భాగంగా నటి ప్రగ్యజైశ్వాల్ తన ఇన్స్టా ఖాతా ద్వారా బికినీ ఫోటో చేసింది. ఈ ఫోటోకు “సన్ సెట్ స్టేట్ ఆఫ్ మైండ్” అని క్యాప్షన్ ఇచ్చింది. అంటే ఈవెనింగ్ మూడ్ లో ఉందని చిల్ అవుట్ అవుతోందనే కదా. నలుపు రంగు బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ లో నిలుచుని ఓ సూపర్ పోజిచ్చింది. వెనక్కు తిరిగి ప్రగ్య ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ కు ఓ అవార్డు ఏదైనా ఇవ్వాలి. ఈ ఫోటోకి నెటిజన్లు సూపర్ కామెంట్లు పెట్టారు. “కిరాక్ బికిని”.. “బ్యాక్ ఈజ్ బ్యూటిఫుల్’.. “బికినీ మ్యాజిక్” అంటూ తమ స్పందనలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa