నితిన్.. 'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన బ్యూటీ అదాశర్మ. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ..హాట్ హాట్ విన్యాసాలతో ఫోటో షూట్‌లు చేస్తూ.. వాటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. కుర్రకారుకు మతిపోయేలా చేస్తోంది.. స్కిన్ షోకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పని ఈ హీరోయిన్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దగా కలిసిరాలేదని చెప్పాలి. కొన్ని సినిమాలు చేసినా లీడ్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది.
బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ను తన ఫోటో షూట్ లతో నిత్యం అభిమానులకు అందుబాటులోనే ఉంటుంది. ఆదాశర్మ ఫోటో షూట్ కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తుంటారో చెప్పక్కర్లేదు. తాజాగా ఆదాశర్మ ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. క్లివేజ్ అందాలతో అదరగొట్టిన ఆదాశర్మ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.