డైరెక్టర్ దేవాకట్టాకు స్టార్ హీరో నుంచి ఆఫర్ వచ్చినట్లు ఫిలింనగర్ టాక్. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరో కాదు..మహేష్ బాబు. ఈ స్టార్ హీరో ఇప్పటికే జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థలో సినిమాలు చేస్తున్నాడు. ఇదే బ్యానర్‌లో దేవాకట్టాకు మహేష్ ఓ వెబ్‌సిరీస్ చేసే అవకాశమిచ్చినట్లు టాక్. అమెజాన్ కోసం ఈ వెబ్‌సిరీస్‌ను తీయనున్నారట. వెబ్‌సిరీస్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తి కాగా..ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ అయ్యినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa