ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోషల్ మీడియాలో గ్లామర్‌ స్టిల్స్‌ పోస్ట్ చేస్తున్న కేరళ కుట్టి

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 21, 2020, 02:14 PM

సోషల్  మీడియాలో  తరచూ  గ్లామర్‌  స్టిల్స్‌   విడుదల  చేస్తూ మరింత  పాపులారిటీ  తెచ్చుకుంటోంది నటి మాళవిక మోహనన్. తమిళ స్టార్  నటుడు  విజయ్  నటిస్తోన్న    ‘మాస్టర్‌’  చిత్రంలో  నటిస్తోంది ఈ భామ. ఈ  మూవీ    విడుదలైతే తన ఇమేజ్‌ బాగా పెరుగుతుందని.. పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తాయని   నమ్మకంతో  ఉంది ఈ బ్యూటీ. అయితే ఈ   సినిమాలో ఎంత  పేరు  వచ్చినా తన  సొంతూరు  కేరళలోని  పయ్యనూరు  వెళ్లి స్థిరపడాలన్నదే తన  ఆశ అని ఈ కేరళ కుట్టి ఓ సందర్భంలో  తెలిపింది.



 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa