బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సల్మాన్ ఖాన్ మేనల్లుడు అబ్దుల్లా ఖాన్ సోమవారం రాత్రి ముంబైలోని లీళావతి ఆస్పత్రిలో చికిత్స పొందతూ తుదిశ్వాస విడిశారు. ఈ విషయాన్ని తన ట్విటర్ ఖాతాతో సల్మాన్ ఖాన్ పోస్ట్ చేశాడు. అబ్దుల్లా మృతి పట్ల సల్మాన్ కుటుంబ సభ్యులతో పాటు, బాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa