ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ అంటేనే ఓ సంచలనం. ఎపుడు ఎవరినీ ఏ రకంగా ఎలా ఆడుకోవాలో వర్మకు ట్వీట్‌తో పెట్టిన విద్య . ఎపుడు ఏదో ఒక ఇష్యూ మీద సోషల్ మీడియాలో తనదైన శ్రేణిలో ట్వీట్స్ వేస్తుంటాడు.తాజాగా రామ్ గోపాల్ వర్మ కరోనాపై ఓ పాటను రాసినట్లు తెలిపారు. ట్విట్టర్ లో రాము స్పందిస్తూ.. కరోనా వైరస్ పైన నేనే రాసి,పాడిన “కనిపించని పురుగు” అనే పాటని రేపు బయట పడేయబోతున్నాను...చేతులు కడుక్కొని వినండి అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa