ఆర్ ఎక్స్ 100 కావడం విశేషం. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అవుతున్న పాయల్ అభిమానులతో సరదాగా సోషల్ మీడియాలో చాట్ చేశారు.లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ఆమె మంచి చిత్రాలతో ముందుకు రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్న పాయల్‌ను తెలుగులో ఎలాంటి చిత్రాలు చేస్తున్నారో చెప్పమని ఫ్యాన్స్ పదే పదే అడిగారు. కానీ, పాయల్ మాత్రం స్పష్టంగా సమాధానం ఇవ్వలేదు. తెలుగులో మీరు ఏ హీరోతో నటించాలని అనుకుంటున్నారని ఓ అభిమాని ప్రశ్నిస్తే.. వెంటనే విజయ్ దేవరకొండ అని చెప్పింది. అలాగే, తన మొదటి చిత్రం హీరో కార్తికేయతో డేటింగ్ చేస్తారా? అని పాయల్‌ను మరో అభిమాని ప్రశ్నించాడు. అలాందేమీ లేదన్న నటి.. తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa