నూతన దర్శకుడు బుచ్చిబాబు సానాను వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తోన్న ‘ఉప్పెన’ సినిమా వస్తుంది. ‘ఉప్పెన’ సినిమా నుండి మార్చి 2న రిలీజ్ అయిన ‘నీ కన్ను నీలి సముద్ర' అనే లిరికల్ వీడియో సాంగ్ సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకుంది. ఈ సాంగ్ యూట్యూబ్ లో ఇప్పటివరకూ 50 మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించింది. డిఎస్పీ మళ్ళీ ఈ సాంగ్ తో తానేంటో నిరూపించుకున్నాడు. మంచి ట్యూన్ తో కాస్త విభిన్నంగా సాంగ్ ను కంపోజ్ చేసి నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాడు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ కి జావేద్ ఆలీ గాత్రం మరింత బలం చేకూర్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa