ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బన్నీ ట్విట్ పై స్పందించిన వార్నర్

cinema |  Suryaa Desk  | Published : Thu, May 14, 2020, 09:41 AM

అల్లు అర్జున్ నటించిన తాజా సూపర్ హిట్ చిత్రం 'అల వైకుంఠపురములో'ని 'బుట్టబొమ్మా బుట్టబొమ్మా' పాటకు తన భార్యతో కలిసి డ్యాన్స్ చేయగా, అది తెగ వైరల్ అయింది.అదే ఊపులో 'రాములో రాములా...' పాటకు కూడా డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోను చూసిన అల్లు అర్జున్, వార్నర్ డ్యాన్స్ ను మెచ్చుకుంటూ, "మరో అతిపెద్ద సర్‌ప్రైజ్. మరోసారి ధన్యవాదాలు సర్" అని వ్యాఖ్యానించగా, వార్నర్ స్పందించాడు. "ఏదో నా వంతు ప్రయత్నం నేను చేశాను. నాకు ఆ పాట, డ్యాన్స్ చాలా నచ్చాయి" అని ట్వీట్ చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa