ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షార్ట్ ఫిలింలో పాయల్ రాజ్‌పుత్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 18, 2020, 11:11 AM

ఆర్‌ఎక్స్100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన పాయల్ రాజ్‌పుత్ సందర్భాన్ని బట్టి అందాలు ప్రదర్శిస్తూనే ఉంది.ఈ అందాలభామ పాయల్ రాజ్ పుత్ తాజాగా ఓ షార్ట్ ఫిలింలో నటించింది. లాక్ డౌన్ కారణంగా దొరికిన ఈ ఖాళీ సమయంలో ఆమె బాయ్ ఫ్రెండ్ సౌరభ్ ధింగ్రా తీసిన ఓ లఘు చిత్రంలో పాయల్ నటించింది. గృహ హింస ఆధారంగా రూపొందిన ఈ చిత్రం పదహారు నిమిషాల నిడివితో సాగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa