ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సినిమాకు ప్రాణం పోసిన స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ....!

cinema |  Suryaa Desk  | Published : Mon, May 18, 2020, 12:13 PM

లాక్ డౌన్ సమయంలో ఏం తోచడం లేదా. సమయం ఎలా గడపాలో అర్ధం కావడం లేదా? బోర్ ఫీలవుతున్నరా? అయితే మీకోసమే ఈ శుభవార్త.. ఈ సినిమా చూస్తూ కాలక్షేపం చేయండి. ఈ సినిమాకు ఈ సీజన్లో అన్ని రికార్డులను బద్దలు కొట్టే సత్తా ఉంది. మీరు కోరుకునే ఫన్, యాక్షన్ అన్ని అంశాలు ఈ హవా సినిమాలో ఉన్నాయి. కొత్త దర్శకుడు సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాయి. పైగా, ఈ సినిమాను యూట్యూబ్ లో ఫ్రీగా చూసే అద్భుతమైన అవకాశం... మరెందుకు ఆలస్యం ఈ సినిమా చూస్తూ లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేయండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa