ఫైటర్ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో పూరి జగన్నాథ్ ఖాలీగా ఉండకుండా ఓ ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ రాస్తున్నట్లు తెలుస్తోంది. పూరి రాబోయే రోజుల్లో ఓ బోల్డ్ వెబ్ సిరీస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు దీని సారాంశం. ఈ లాక్ డౌన్ వ్యవధిలో పూరి వెబ్ సిరీస్ కోసం స్క్రిప్ట్ వర్క్ కూడా చేసాడట. అన్ని కుదిరితే త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రజల ముందుకురానుంది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా డిజిటల్ ప్రపంచంలోకి వస్తున్నాడు. భారీ ఎత్తున వెబ్ సీరీస్ నిర్మాణాన్ని ఆయన ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంలో స్క్రిప్టు పని పూర్తి చేస్తున్నట్టు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa