అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలతో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ సినిమాకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా దాదాపు 90 శాతం షూటింగ్ జరుపుకుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఏర్పడ్డ హైప్ మేరకు ఈ సినిమా శాటిలైట్ అండ్ ఓవర్సీస్ రైట్స్ ఓ రేంజ్‌లో అమ్ముడుపోయాయని తెలుస్తుంది.కాగా, ఈ చిత్రం శాటిలైట్, డిజిటల్, డబ్బింగ్ హక్కులు 18 కోట్లకు అమ్ముడుపోయినట్టు తాజా సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa