ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కండలు పెంచిన యంగ్ హీరో ప్రీ లుక్..

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 25, 2020, 02:12 PM

అశ్వత్థామ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగశౌర్య ప్రస్తుతం సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య 20వ చిత్రంగా చేస్తుండగా, ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌ల కింద నారాయణ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నా మూవీ ప్రీ లుక్ విడుదల చేశారు.
ఈ ప్రీ లుక్ లో నాగ శౌర్య భారీ కండలతో పొడవాటి జుట్టుని ముడి వేసి స్టన్నింగ్ లుక్‌లో కనిపిస్తు ఫస్ట్ లుక్ పోస్టర్ జూలై 27న ప్రేక్షకుల ముందుకు రానుంన్నట్లు తెలిపుతున్న పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రం ఒక పురాతన క్రీడల నేపథ్యంలో తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో ఇన్‌స్టాగ్రామ్ స్టార్ కేతిక శర్మ కథానాయికగా నటిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa