ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆచార్య' షూటింగ్ ప్రారంభించేందుకు కొరటాల ప్లాన్

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 29, 2020, 04:22 PM

నవంబర్ నుంచి ఆచార్య సినిమా షూటింగ్ ప్రారంభించాలని దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. చిరంజీవి లేకుండానే షూటింగ్ ఉండనుండగా.. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పురాతన దేవాలయం సెట్ నిర్మాణం కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం చిరంజీవి తన కన్ను కూడా చేంజ్ చేయగా.. కాజల్ మెగాస్టార్ కు జోడీగా నటిస్తోంది. అటు ఈ మూవీని నిర్మిస్తున్న రాంచరణ్ ఇందులో ఓ కీలక పాత్రలో కూడా నటిస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa