హీరోయిన్ అను ఇమాన్యుయేల్ హాట్ పిక్ ని పోస్ట్ చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో అదిరిపోయే ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. బొద్దుతనం కాస్తా తగ్గి స్లిమ్ముగా మారింది. ఈ కొత్త రూపానికి సంబంధించిన ఫోటోల్ని షేర్ చేస్తోంది. పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలన్న పంతంతో ఉంది ఈ భామ. లేటెస్టుగా కొన్ని వేడెక్కించే ఫోటోల్ని ఈ అమ్మడు రివీల్ చేయడం షాకిస్తోంది. తాజా ఫోటోషూట్లలో అను స్లిమ్ గా కనిపిస్తోంది. ఇక బెల్లంకొండ శ్రీను సరసన `అల్లుడు అదుర్స్` అనే చిత్రంతో అను తిరిగి రేస్ లోకి వస్తోంది. ఇందులో మంచి పాత్రలో కనిపించనుందిట. మంచి స్కిన్ షోతో దుమారమే రేపుతుందన్నది ఇన్ సైడ్ టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa