ముంబై అమ్మాయి కావడంతో నటి ఇషా తల్వార్ లో గ్లామర్ యాంగిల్ చాలానే ఉంది. సినిమాల్లో మనం ఈ కోణాన్ని చూసే అవకాశం ఇంకా రాలేదు కానీ.. సోషల్ మీడియా రూపంలో మాత్రం ఆ తరహా అప్డేడ్స్ ఇస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ భామ కేప్ టౌన్ లో చక్కర్లు కొడుతోంది. అక్కడి బీచ్ లో సరాగాలు ఆడుతున్న సమయంలో.. బికినీ లాంటి గెటప్ వేసుకుని ఫోటోకు పోజ్ ఇవ్వడమే కాదు.. ఇన్ స్టాగ్రామ్ లో పెట్టి.. సూపర్బ్ కొటేషన్ కూడా ఇచ్చేసింది. ఐ డోంట్ కేర్ అని బాడీ తనకు తానే స్పెల్లింగ్ రాసుకుంటే ఇలా ఉంటానని చెబుతోంది ఇషా. డీప్ కట్ వేర్ తొంగి చూస్తున్న ఇషా అందాలు ఈ ఫోటోకు అసలైన ఆకర్షణ. అలాగే స్కిన్ టోన్ మెరిపిస్తున్న మెరుపులు మరో అట్రాక్షన్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa