ఆకస్మికంగా మృతి చెందిన శ్రీదేవి డెత్ విషయంలో ఇప్పటివరకు పలు రూమర్స్ వినిపించగా, ఆమె మృతి వెనుక ఎలాంటి నేరపూరిత కోణం లేదని ఋజువైంది. ఈ రోజు పూర్తి ప్రాసిక్యూషన్ జరిపిన ఇన్వెస్టిగేషన్ టీం ఎట్టకేలకు శ్రీదేవి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు క్లియరెన్స్ ఇచ్చింది. మృతదేహం చెడిపోకుండా ఎంబల్మింగ్ ప్రక్రియ పూర్తి చేసి ఆ తర్వాత శ్రీదేవి పార్ధివ దేహాన్ని అప్పజెప్పనున్నారు. ఈ రోజు రాత్రి వరకు శ్రీదేవి మృతదేహం ముంబై చేరుకోనున్నట్టు తెలుస్తుంది.
శ్రీదేవి జీవితంలో ఎన్నో కష్టనష్టాలు అనుభవించింది. అందంగా, గొప్పగా కనిపించే ఆమె జీవితంలో హృదయ విదారక ఘటనలు ఎన్నో మరెన్నో. శ్రీదేవి మరణం కూడా మిస్టరీగా మారిందని వార్తలు చలవలు, పలువలుగా రావడంతో అభిమానులలో ఆందోళనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో పుకార్లన్నింటికి పులిస్టాప్ పెట్టి ఆమెను ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోనిద్ధాం అంటూ టాలీవుడ్ కి చెందిన పలువురు స్టార్స్ ఓ ఉద్యమం చేపట్టారు. ‘లెట్ హర్ రెస్ట్ ఇన్ పీస్’ పేరుతో రానా దగ్గుబాటి, మెహ్రీన్ , మంచు మనోజ్ , తాప్సీ, సుధీర్ బాబు, హరీష్ శంకర్ , గోపిచంద్ మలినేని , సందీప్ కిషన్ తదితరులు ఉద్యమాన్ని చేపట్టి ట్విట్టర్ లో పలు పోస్ట్ లు చేశారు.
#LetHerRestInPeace pic.twitter.com/CLtiWBtJqM
— Rakul Preet (@Rakulpreet) February 27, 2018
My Humble request to the media , social platform content providers , and people at large. There is a lot of wrong speculation going on . I request each and every one to respect the dead. Thank you ! #LetHerRestInPeace pic.twitter.com/nZkPYjhT1Q
— Allu Arjun (@alluarjun) February 27, 2018
Please #letherrestinpeace pic.twitter.com/85EyvLyFGq
— taapsee pannu (@taapsee) February 27, 2018
Judge less, love more !! #LetHerRestInPeace pic.twitter.com/jynBqiWJ47
— Pragya Jaiswal (@ItsMePragya) February 27, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa