బాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని శ్రీదేవి బౌతికకాయాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. హఠాన్మరణం చెందిన శ్రీదేవి భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన ఆమె తన స్నేహితురాలు పార్దీవదేహాన్ని చూసి కంటతడి పెట్టుకున్నారు. అనంతరం ఆమె తన ట్విట్టర్ ద్వారా ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు… ఎర్రచీరలో శ్రీదేవి చాలా అందంగా కనిపిస్తూ అక్కడ ప్రశాంతంగా పవళిస్తోంది. ఏర్పాట్లు అన్నీ చాలా బాగా చేశారు. గుడ్‌బై మై డియర్ ఫ్రెండ్ అని ట్వీట్ చేశారు
Arrangements were so well made that the whole atmosphere was tranquil, everything was smooth & executed with finesse - befitting the departed soul. Goodbye dear friend!
— Hema Malini (@dreamgirlhema) February 28, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa