ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో హిందీ సినిమాలో రకుల్ కి ఛాన్స్..

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 02, 2021, 02:38 PM

రకుల్ ప్రీత్ ప్రస్తుతం బాలీవుడ్ లో 'మేడే', 'థ్యాంక్ గాడ్' సినిమాల్లో నటిస్తోంది. తాజాగా మరో హిందీ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఆయుష్మాన్ ఖురానా సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ ను కొట్టేసింది. ఈ సినిమా పేరు 'డాక్టర్ జి'. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ జంగిల్ పిక్చర్స్ సోమవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ, తమ బృందంలోకి రకుల్ ని ఆహ్వానిస్తూ ప్రకటన ఇచ్చింది. అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రకుల్ డాక్టర్ పాత్రను పోషిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa