సినీ హీరోయిన్లు మేకప్ లేకుండా బయటకు కనిపించడం చాలా అరుదు. కొంతమంది మేకప్ వేసుకున్నా, వేసుకోకపోయినా మంచి లుక్ తో కనిపిస్తారు. ఆ లిస్ట్ లో మిల్కీ బ్యూటీ తమన్నా టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఈ స్టిల్స్ ను తమన్నా ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తమన్నా గోపీచంద్ తో కలిసి సీటిమార్ సినిమాలో నటిస్తోంది. సత్యదేవ్ తో గుర్తుందా సీతాకాలం, నితిన్ తో అంధాధున్ రీమేక్, ఎఫ్3 సినిమాల్లో నటిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa